తెలుగు చిత్ర పరిశ్రమకు ఉప్పెన మూవీతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కృతిశెట్టి పేరు ఇప్పుడు మార్మోగుతుంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని అందరి దృష్టిని ఆకర్షించింది ఈ భామ. అంతేకాకుండా పలువురి ప్రశంసలు పొంది ఒక్క సినిమాతోనే మూడు సినిమాల్లో నటించే అవకాశం చేజిక్కించుకుంది.