తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. చిరంజీవి సెకండ్ సినీ ఇన్సింగ్ కూడా సూపర్ డూపర్ గా దూసుకెళ్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా ఒప్పుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ సినిమా ఒప్పుకుంటారు.