మజిలీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ నటించింది.న్యూఢిల్లీకి చెందిన దివ్యాంశ మోడల్ గా కెరీర్ను ప్రారంభించి మజిలీ సినిమాలో అవకాశాన్ని పొందారు. అయితే ప్రస్తుతం ఏమి ఎందుకు తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి రావడం లేదో అనే విషయం తెలియాల్సి ఉంది