మోహన్ బాబు, కృష్ణ,అక్కినేని నాగేశ్వరరావు,చిరంజీవి, కృష్ణంరాజు, చంద్రమోహన్,ఎన్టీఆర్,శ్రీకాంత్, శోభన్ బాబు,నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతో మంది సుమారు వందకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.