ఎట్టకేలకు ఇప్పుడు బాలీవుడ్ ఛత్రపతికి హీరోయిన్ సమస్య తీరిందట. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి.  అధికారిక ప్రకటన వెలువడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.