'వకీల్ సాబ్' సినిమా డిజిటల్, శాటిలైట్. హక్కుల ద్వారా మొత్తంగా 50కోట్ల రూపాయల వరకు లాభాలను అందించినట్లు సమాచారం. అంటే దాదాపు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తో సమానమని మరొక టాక్ కూడా వైరల్ గా మారింది..