మద్యం మత్తులో కారు నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టడమే కాకుండా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తనకు యూట్యూబ్లో వీర ఫాలోయింగ్ ఉందన్న రేంజ్లో షణ్ముక్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. 'నా ఒక్కో ఎపిసోడ్కు కోటి వ్యూస్ ఉంటాయి తెలుసా' అంటూ దబాయించినట్లు తెలుస్తోంది..