అల్లు అర్జున్, కొరటాల శివ సినిమా తెరకెక్కనుంది.  ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఈ పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్ను అనుకుంటున్ననట్లు వార్తలు వస్తున్నాయి.సినిమాలో బన్ని ఢీ కొట్టే పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపించనుందట వరలక్ష్మి శరత్ కుమార్..