తన సమీప బంధువు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో ఉందని.. ఇటీవలే ఎమ్మెఎస్ కంప్లీట్ చేసినట్లుగా సమాచారం. ఆ యువతి వయసు 25 ఏళ్లని.. మే నెలలో ఆ ఆమ్మాయితో ప్రభాస్‌కు ఎంగెజ్మెంట్ జరగనుందని సమీప బంధువు ద్వారా తెలిసింది.