తెలుగు చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. తెలుగులో కీర్తి ప్రస్తుతం నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే'లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైంది.