తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యూటిఫుల్ జోడి సమంత, నాగచైతన్య. వీరిద్దరి గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. వీరు తమ నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమా అయినా సూపర్ హిట్ కావాల్సిందే. ఇక రియల్ లైఫ్ కపుల్ నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా 2019 లో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా మజిలీ.