తెలుగు చిత్ర పరిశ్రమలో 'అరుంధతి' సినిమా చూసి ఆహా అని వాళ్ళు ఉండరు. ఇక ఈ సినిమా చుసిన ప్రతిఒక్కరి ఒక్క డౌట్ వస్తూనే ఉంటాది. అరుంధతి పాత్ర వేసిన అనుష్కకి ఎవరు డబ్బింగ్ చెప్పారా అని. ఎందుకంటే ఆ సినిమాలో అనుష్క హావభావాలకు బాగా సెట్ అయ్యే విధంగా డబ్బింగ్ చెప్పటం కుదిరింది. అనుష్కకు డబ్బింగ్ చెప్పినది బుల్లితెర నటి శిల్ప.