దర్శకుడు కె.విశ్వనాథ్ కళా తపస్వి అయినా ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి, ఒక సీరియల్ కూడా దర్శకత్వం వహించాడు.ఆ సీరియల్ లో స్వర్ణ పాత్రలో జ్యోతిరెడ్డి నటించగా, మంగళ పాత్రలో భానుప్రియ నటించారు. ఇలాంటి స్టార్స్ బుల్లితెరపై నటించడం ఈ సీరియల్ కు ప్లస్ పాయింట్ గా మారింది..