ప్రభాస్ సాహో సినిమా తరువాత తాను తీసుకున్న కొన్న నిర్ణయాల కారణంగా ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఏకకాలంలో ఎక్కువ సినిమాలు చేయాలని ప్రభాస్ మొదటిసారిగా నిర్ణయం తీసుకొని తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. త్వరలోనే నాగ్ అశ్విన్ సినిమా కూడా ప్రారంభించే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారని తెలుస్తోంది.