అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఉప్పెన సినిమాని ప్రమోట్ చేయలేదు. అయితే బన్నీ తన కజిన్ సినిమా కార్యక్రమాలకి హాజరు కాలేదు కానీ ఇప్పుడెలా కార్తికేయ "చావు కబురు చల్లగా" సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ కి విచ్చేస్తున్నారు? అని కొందరు మెగా ఫ్యాన్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు.