తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ మను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన పాటలతో మెప్పిస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తెలుగు, తమిళం, కన్నడతో సహా దాదాపు 10 భాషల్లో ఈయన పాటలు పాడాడు. నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మనో అందరికీ పరిచయం. ముఖ్యంగా