సినీ ఇండస్ట్రీలో ఎవరూ చేయని సరికొత్త రికార్డులను సృష్టించింది చిరంజీవి మాత్రమే. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా, అరుదైన రికార్డును సృష్టించిన హీరోగా, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టిన హీరోగా, ఏడు ఫిలింఫేర్ అవార్డును అందుకున్న హీరోగా ఇలా ఎన్నో రకాలుగా అరుదైన రికార్డును సృష్టించాడు..