నాని నటిస్తున్న టక్ జగదీష్ సినిమాకి సంబంధించిన టీజర్లో జగపతిబాబు చాలా సాఫ్ట్‌గా, ఒక ఉమ్మడి కుటుంబంలో సభ్యుడిగా కనిపించారు. అయితే టీజర్ లో చూపించినట్టుగా జగపతిబాబు సాఫ్ట్ గా కాకుండా, జగపతి బాబు పాత్రలో డార్క్ సీక్రెట్స్ ఉన్నాయట. ఆ సీక్రెట్స్, పాత్ర నెగిటివ్ షేడ్స్ ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్ అనే సమాచారం వినబడుతోంది.