ప్రభాస్ నటించిన సూపర్ హిట్ మూవీ 'మిస్టర్ పర్ఫెక్ట్' టైటిల్ ను ముందుగా మహేష్ బాబు .. సినిమా కోసం రిజిస్టర్ చేయించారు 'ఆర్.ఆర్.మూవీ మేకర్స్' వారు..