చెక్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా  సంపత్ రాజ్ తాజా ఇంటర్వ్యూలలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాల్లో ఎక్కువగా పోలీస్ రోల్స్ వస్తుండటంతో తెలంగాణ సర్కార్ కు, పోలీసులకు ఎక్కువగా పోలీస్ రోల్స్ లో నటిస్తున్నందుకు పెన్షన్ ఇవ్వాలని కోరతానని సంపత్ రాజ్ సరదాగా చెప్పారు...