సముద్రపు ఒడ్డున ఒక మంచి ప్రదేశం లో వందల కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. అయితే ముంబై లో మంచి అపార్ట్మెంట్ వెతకడంలో టీ సిరీస్ మూవీ నిర్మాత భూషణ్ కుమార్ ప్రభాస్ కి సహాయం చేస్తున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం.