వెంకటేష్ - మీనా,బాలకృష్ణ - శ్రేయ,నాగార్జున - రమ్యకృష్ణ,రాజేంద్రప్రసాద్ - ఆమని,నాగార్జున - శ్రేయ ల జోడి, మోహన్ బాబు, మీనా, రమ్య కృష్ణ లజోడి, అలాగే నరేష్ సితారాల జోడీ, మహేష్ బాబు- సమంత ల జోడీ అలాగే ఎన్టీఆర్ - సమంతల జోడీ లు కూడా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి..