'జాతిరత్నాలు' సినిమాకు సంబంధించి 12 నుంచి 15కోట్ల మధ్య సినిమా బిజినెస్ చేసే ఛాన్స్ ఉందట..అందుతున్న సమాచారం ప్రకారం..ఈ  సినిమా 14కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది..