పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమా అయినా ఒక ట్రెండ్ ను సృష్టించిన సినిమాలే అని చెప్పవచ్చు. అందుకే యువతలో ఆయనంటే పిచ్చ క్రేజ్.