ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆయన హవానే కొనసాగుతుంది. ఇక ఆయనను డేవిడ్ వార్నర్ అని పిలవడం కన్న.. టిక్‌టాక్ స్టార్ అని పిలుస్తే అందరికి టక్కున గుర్తుకు వస్తుందేమో. ఎందుకంటే.. వార్నర్.. చేసే ఫేస్ మార్ఫింగ్ వీడియోలకు అలాంటి క్రేజ్ ఉంది మరి.