ఒకటి రెండుసార్లు అయితే మోసపోతారు.. మీరు ఎలా అన్నిసార్లు మోసపోయారు అని అలీ అడగ్గా అప్పుడు జయ లలిత మాట్లాడుతూ.. " వాళ్లు విజయనగరం రాజులు.. మేము డబ్బులు కట్టలేక పోతున్నాము సీరియల్స్ ఆగిపోతాయి అంటే నా దగ్గర ఉన్న డబ్బులను వాడుకోమని చెప్పాను. కనీసం షేర్ కూడా అడగలేదు. అలా 2018లో ఏకంగా నాలుగు కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాను. ఒకప్పుడు నా దగ్గర చాలా కార్లు కూడా ఉండేది అయితే ఇప్పుడు క్యాబ్ లో తిరుగుతున్నాను. "అంటూ ఆవిడ ఏడ్చేశారు..