తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా గురించి తెలియని వారంటూ వుండ్రాలు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈషా.. తనదైన నటనతో పలు సినిమాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్తో కుర్రకారును ఫిదా చేస్తోంది.