ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూనే ఉంటారు. ఇక సినిమాల విషయంలోనూ కొన్ని సార్లు పొరబాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది. అలా ఫిదా సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. సినిమా వచ్చి మూడేళ్లయింది.