మంగ్లీ కి ఈషా పౌండేషన్ నుంచి పూర్తిగా శివుడి పాటలు మొత్తం ఐదు పాటలు పాడేందుకు పిలుపు వచ్చింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నేను ఎన్ని పాటలు పాడినప్పటికీ చివరికి ఈషా ఫౌండేషన్ ద్వారా శివుడు పాటలు పాడడానికి పిలుపు వచ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా గొంతు దేవుడిచ్చిన వరంగా నేను ఎప్పుడూ ఫీలవుతూనే ఉంటాను..