ఆలీ రెండవ కూతురు వెండితెరకు పరిచయం అయింది. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను చూపించే " మా గంగానది " సినిమా లో రెండో కూతురు నటించింది. అయితే ఈ సినిమాకు లాయర్ విశ్వనాథ్ అని పేరు మార్చారు. ఇంక త్వరలోనే మరోసారి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చూస్తోందట ఆలీ కూతురు..