మార్చి మొదటి వారంలో ఏకంగా 14 మూవీలు రిలీజ్ అవుతున్నాయి. ఏప్రిల్ నెలలో వెంకటేష్ దృశ్యం 2, నాని టక్ జగదీష్, నాగార్జున వైల్డ్ డాగ్ వంటి భారీ సినిమాలు రాబోతున్నాయి కాబట్టి చిన్నాచితకా సినిమాలన్నీ కూడా మార్చి నెలలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ వారంలో విడుదలవుతున్న 14 సినిమాలు ఏంటో తెలుసుకోవాలంటే ఇండియా హెరాల్డ్ మూవీస్ కాలమ్ లో చూడండి.