విజయ్ నటించే తన 65వ చిత్రానికి సంబంధించి ఇందులో హీరోయిన్గా తొలుత రష్మిక మందన్నా పేరును అనుకున్నారు. కానీ, దర్శకుడు అడిగిన తేదీలను రష్మిక సర్దుబాటు చేయలేకపోయినట్టు సమాచారం. దీంతో పూజా హెగ్డే పేరుని సెలెక్ట్ చేసినట్లు సమాచారం..