ఆదిపురుష్ లో రావణుడి పాత్రను పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్.. ఇటీవలే రావణ పాత్రను గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కొందరికి నచ్చలేదు. సైఫ్ భావాలనో, మాటలలోని అర్థాలనో కొందరు మౌనంగానే వ్యతిరేకించారు. అందుకు ఈ అగ్నిప్రమాదమే నిదర్శనమని బాలీవుడ్లో ఇప్పుడు కొత్త వ్యాఖ్యానాలు మొదలవుతున్నాయి.