వచ్చే వారం ప్రసారం కానున్న 'కామెడీ స్టార్స్' ఎపిసోడ్ ప్రోమో రెండు రోజుల క్రితం విడుదలైంది. తన పంథాలో సాగే ఓ కుటుంబ నేపథ్యం ఉన్న స్కిట్‌ను ప్రారంభించాడు. ఇలాంటి సమయంలోనే జడ్జ్ శ్రీదేవి విజయ్‌కుమార్ చంద్రను ఫోన్ నెంబర్ అడిగింది...