మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో హిట్ సినిమాల్లో కొదమసింహం కూడా ఒకటి.. అయితే అప్పట్లో ఈ సినిమాకు రూ.4 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా తీయాలంటే 100 కోట్లు ఖర్చు అవుతుందట..