తాజాగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఆచార్య సినిమా షూటింగ్ సెట్స్ లోకి వెళ్ళేందుకు రాజమండ్రి చేరుకుంది. తాజాగా ఆమె రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటోలు, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా వేసవి కాలంలో అభిమానులతో పాటు ప్రేక్షకుల వేసవి తాపాన్ని తీర్చేందుకు ఆచార్య మే 14వ తేదీన థియేటర్లలోకి రానుంది.. ఏది