బాలీవుడ్ నటి తాప్సీ తో పాటు నటుడు అలాగే దర్శకుడు అనురాగ్ కశ్యప్, నిర్మాత మధు వర్మ మంతెన, అలాగే నిర్మాత వికాస్ బల్, ఫాంటమ్ ఫిలిం నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం.