విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే..ఈ చిత్రంలో ఈసారి విశ్వక్సేన్ ఉండడని.. అతని ప్లేస్‌లో ఇలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న అడవి శేష్ హీరోగా నటించనున్నాడని తెలుస్తుంది..