'ఆచార్య' సినిమాకు సంబంధించిన పాటలు, రెండు సీన్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది.వీటిని బట్టి సినిమా మరో రేంజ్ లో ఉండబోతోందని.. సినిమాలో చిరూ,చెర్రీల పెర్ఫార్మన్స్ గూస్ బమ్స్ తెప్పిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి..