సారంగ దరియా సాంగ్.. పాట రచయిత సుద్దాల్ అశోక్ తేజపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సుద్దాల అశోక్‌తేజ.. ఓ జానపద గీతాన్ని తన పైత్యంతో చెడగొట్టాడని.. ఏవో నాలుగు వాక్యాలు రాసి ఈ పాట రచయితగా చెప్పుకుంటున్నాడని విమర్శిస్తున్నారు.