యువ దర్శకుడు సుజీత్ రన్ రాజా రన్ అంటూ క్రైమ్ థ్రిల్లర్‌ను తన స్టైల్లో తెరకెక్కించి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బారీ బడ్జెట్ సినిమా సాహో నిర్మించి ఒక్కరాత్రిలో టాప్ డైరెక్టర్‌గా మారిపోయాడు సుజీత్. ఆ సినిమా తర్వాత సుజీత్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇటీవలే ఈ డైరెక్టర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.