తెలుగు చిత్ర పరిశ్రమలో అనుపమ పరమేశ్వరన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక ఇంగ్లండ్తో అహ్మదాబాద్లో జరగనున్న నాలుగో టెస్ట్ నుంచి టీమీడింయా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వైదొలగాడు. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నాను అని బుమ్రా ప్రకటించినప్పటికి.. పెళ్లి చేసుకోవడం కోసమే మ్యాచ్కు దూరమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.