దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేజిఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో నటించిన మాళవిక గుర్తు ఉండే ఉంటారు. ఇక కెజిఎఫ్ చాప్టర్ వన్ లో ఆమె దీప హెగ్డే గా కనిపించారు. మాళవిక కేవలం సినిమా నటి మాత్రమే కాదు. ఆమె పలు కన్నడ సీరియల్స్ లో నటించారు. రాజకీయాల్లో కూడా ఆమె తన సత్తా చాటుతున్నారు.