తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారంటూ లేరు. ఆయన నటనతో ఎంతోమందికి యువత నటులకు ఆదర్శంగా నిలిచారు. ఇక రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీఎంట్రీ తర్వాత ఆయన నటించిన ఖైదీ 150, సైరా సినిమాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసింది.