తన నటనా టాలెంట్ ని అస్సలు వృధా చేయకూడదని భావిస్తున్న అల్లరి నరేష్ మరొక కంటెంట్ డ్రైవన్ సినిమాకి సైన్ చేశారట. అయితే ఈ సినిమాకి కూడా విజయ్ కనకమేడల దర్శకత్వం వహించనున్నారని సమాచారం అందుతోంది.