నందమూరి బాలకృష్ణ..మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న హిందూపురంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతుండగా.. పక్కనే ఉన్న టీడీపీ నేతలు నవ్వసాగారు.. వెంటనే బాలయ్య వారిపై సీరియస్ అయ్యారు..