ప్రేక్షకుల్లో కీర్తి సురేష్ కి ఉన్న క్రేజ్ తన రంగ్ దే సినిమాని గట్టెక్కిస్తుందని నితిన్ భావిస్తున్నారు. అలాగే తన వంతు కృషి చేయాలన్న ఉద్దేశంతో సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి కీర్తి సురేష్ నితిన్ కి లక్కీ చామ్ అవుతుందో లేదో చూడాలి.