పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సమీరారెడ్డి . పెళ్లి తరువాత బరువు పెరగడం గురించి, పెళ్లికి ముందు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు...