సలార్ చిత్రాన్ని కేజీఎఫ్ హీరో యష్ కోసం రాసుకున్నాడట ప్రశాంత్ నీల్.కేజీఎఫ్ చిత్రానికి ముందు ఈ కథను యష్‌కు వినిపించగా, పలు కారణాల వలన ఆయన తిరస్కరించాడట.