ఓ కెనడియన్ డైరెక్టర్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి కెనడా వచ్చేందుకు వీసా ఇచ్చారు కానీ ఆమె అసిస్టెంట్ కి వీసా ఇచ్చేందుకు అంగీకరించలేదు. అదేంటి అని ప్రశ్నిస్తే మీరు ఒక్కరే ఒంటరిగా రావాలి అనే కండిషన్ పెట్టారట. దీంతో దేశం కాని దేశానికి ఒంటరిగా రావడం ఏంటి అని ఆమె ఆగ్రహించి ఆ సినిమా నుంచి తప్పుకున్నారట. పూర్తి వివరాలు ఇండియా హెరాల్డ్ మూవీస్ కాలమ్ లో చూడండి.